Thursday, February 5, 2015

Gospel of Mark - Introduction

పరిచయము
నాలుగు  సువార్తలలో మార్కు సువార్తనే మొదట వ్రాయబడినది. మార్కు ఈ సువార్తను వ్రాసెను. ఇతను అపోస్తులుడైన బర్నబాకి మేనల్లుడు (కొలస్సి 4:10). ఇతని తల్లి పేరు మరియా. వీరి ఇంటిలోనే ఆనాటి క్రైస్తవ సంఘ సమావేశం ప్రారంభమాయెను.యేసు 12 మంది శిష్యులలో మార్కు ఒకడు కాదు గనుక జరిగిన వాటికి ఈయన ప్రత్యక్ష షాక్షి కాదు.  ఇతను పేతురు యొక్క ఆత్మీయ కుమారుడు మరియు పరిచారకుడు ( 1 పేతురు 5:13) గనుక యేసు పరిచర్య గురించి పేతురు వివరిస్తుండగా మార్కు వాటిని వ్రాయుచూ వచ్చెను .

మొదటి మిషనరీ ప్రయాణములో పౌలు మరియు బర్నబాతో జత కలిసి మార్గమధ్యలో వెనుదిరిగి వచ్చినది ఈ మార్కే (అపోస్తుల12:25;13:13).   కారణము చేతనే పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణములో మార్కును వెంట బెట్టుకొని పోవుటకు ఇష్ట పడలేదు ( అపోస్తుల 15:36-41). ఇదే విషయమై పౌలుకు మరియ బర్నాబాకు బేదాభిప్రాయము వచ్చి ఇరువురు విడిపోవుటకు కారణమైనది. బర్నబా మార్కును తన సొంత ఊరైన కుప్రకు వెంటబెట్టుకుని వెళ్ళెను. పౌలు అతనికి బదులుగా సీలను తీసుకెళ్ళేను. మార్కు విషయములో పౌలు బర్నబా ఇద్దరూ తప్పుగా వ్యవహరించారు. పౌలు ప్రకారము మార్కు మిషనరీ ప్రయాణమునకు సిద్ధముగా లేడు. అలాంటప్పుడు ఇరువురు కలసి ప్రభు మనసులో ఏముందో తెలుసుకోవలసింది. గుర్తుంచుకోండి, గర్వము బట్టే వ్యాజ్యము పుడుతుంది.

అటు తరువాత పౌలు మరియు మార్కు మధ్య సమాధానం ఏర్పడింది. కొలస్సి 4:10 లో చూస్తే  రోమాలో పౌలుతో పాటు మార్కు కనిపిస్తాడు. కాలం గడిచే కొద్ది మార్కు పౌలు మనస్సులో నమ్మకాని సంపాదించగలిగాడు. అందకే పౌలు మార్కును గురించి ఫిలోమేను 1:23 లో "నా జత పనివాడు" అని, తన జీవితములోని చివర దినాలలో, మార్కు "పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు" అని మెచ్చుకోనెను ( 2 తిమోతి 4:11).   
ఒక వేళ బర్నబా పౌలుకు లోబడి మార్కును వెంట పెట్టుకుని వెళ్ళుటకు ఇష్టపడక యుండినట్లైతే, పౌలు మరియు బర్నబా విడిపోయి ఉండేవారు కాదుఅలాగే పౌలుతో బర్నబా తన ప్రయాణమును అర్ధాంతరముగా ముగించేవాడు కాదుఅయితే క్రమ క్రమముగా బర్నబా కోరినట్టు, మార్కు పౌలుతో పాటు సేవలో రాగలిగాడు గాని బర్నబాకు అప్పటికే సమయము మించిపోయింది. మార్కు అపరాధము కొరకు తాను నష్ట పోవాల్సి వచ్చింది.

మార్కుతో బర్నబాకు ఉన్నది ఇహలోక భాంధవ్యము గనుక తరువాత ఇతను లేఖనములో ఎక్కడా మనకు కనిపించడు. అతని స్థానములో సీల వచ్చి అతని ఘనతను తీసుకొనెను. మనము వేచియుండటము నేర్చుకోగలిగితే దేవుడు సమస్తము చక్కదిద్దగలడు. ఇతరుల నిందను మన మీద వేసుకొని వారి పక్షముగా వ్యాజ్యమాడ కూడదులేదంటే అది మనలను నాశనము చేయునుమార్కు తన సేవా తొలి దినాలలో పరిచర్య భారమైనదిగా  భావించి యుండవచ్చు. అందుకే పౌలు మరియు బర్నబాతో కలసి మొదటి మిషనరీ  ప్రయాణములో  నిలుబడలేక వినుదిరిగెను. అటు తరువాత దేవుడు ఇతనిని క్రమ క్రమముగా మార్చుట ద్వారా నలుగురు సువార్తికులలో ( మత్తయి, మార్కు , లూకా మరియు యోహాను) ఒకనిగా చేసెను. ఇప్పుడు ప్రమంచమంతా ఇతనిని గుర్తిస్తున్నది. నేపధ్యం తెలుసుకోవటము మనకు చాలా ముఖ్యం. అనేకులు అపక్వము బట్టి ప్రారంభములో తప్పులు చేయవచ్చు. అయితే వారి తప్పుల విషయమై దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి పరిస్థుతలను మార్చి వేయగలడు   

మార్కు జీవితము నుంచి మనము మరి ముఖ్యముగా నాయకులు తెలుసుకోవలసిన మరియొక ప్రాముఖ్యమైన పాటము ఏదనగా, పరిచర్యలో క్రొత్త వ్యక్తులకు ఒకే సారి ఎక్కువ భాద్యతలను ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. లేదంటే వారు వాటిని మోయలేకపోవచ్చుపౌలు మరియు బర్నబాతో కలిసి మొదటి మిషనరీ ప్రయాణము చేయుటకు తొలుత మార్కునకు పరిపక్వత లేక సిద్ధపాటు లేదు. అటు తరువాత ఇతను పేతురుచెఐగుప్తులోని అలక్సాంద్రియాకు మొదటి భిషప్పుగా ఉండుటకు  పంపబడెను. అతని మరణం గురించి చరిత్ర ఇట్లు చెప్పుచున్నది. సెరాపిస్ ( Serapis) అను దేవతకు భక్తితో చేయుచున్న పండుగను గూర్చి మార్కు వ్యతిరేకముగా మాట్లాడి నాడని అలెక్సాండ్రియా ప్రజలు అతనిని హింసించి, ముక్కలు ముక్కలగునట్లు ఈడ్చి చంపిరని

 తెలియజేయుచున్నది.అక్కడ అతను హతషాక్షి కాగా అతని బూడిదను Venice కు తీసుకురాగా Cathedral of San Macro లో దానిని భద్రపరచిరి. మార్కు ఫలవంతమైన పరిచర్య చేసి దేవుని మెప్పు పొందుకోనేను.       

Gospel of Mark - why four Gospels?



నాలుగు సువార్తలు ఎందుకు?
29 పుస్తకములతో ఇమిడిన క్రొత్త నిబంధన, మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలతో పరిచయమవుతుంది. సువార్త అనగామంచి వార్త’ లేదాశుభ వార్త’. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త. యేసు జీవితమును మరియు ఆయన చేసిన  పరిచర్యను
 వివరించుటకు ఎందుకు నాలుగు సువార్తలు వ్రాయబడినవని క్రైస్తవులు తరచుగా ఆశ్చర్యపోవుదురు.

ఇవి నాలుగు రకములైన శ్రోతల కొరకు నాలుగు కోణములలో వ్రాయబడెను. నాలుగు సువార్తలు నాలుగు కోణములో వ్రాయుటకు 2 ¿±sÁDeTT\T ¿£\e“ HûqT Ôá\+#áT#áTH•qT.

1. యెహెజ్కేలుÅ£” eºÌq దేవుని సిహాసనము చుట్టూ ఉన్న నాలుగు జీవుల ముఖమునకు చెందిన దర్శనము     
    కారణం కావచ్చు.
   నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము     
   వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖ ములు కలవు          
   (యెహెజ్కేలు 1:10)
   నాలుగు జీవుల ముఖమునాలుగు సువార్తలలో ఉన్న దేవుని నాలుగు వ్యక్తిత్వాలను సూచిస్తున్నవి. n$ @$T{Ë $|ŸÚ\eTT>± 
  #áÖ<‘ÝeTT

1. సింహ ముఖము  - మత్తయి సువార్త
d¾+VŸ²eTT n&ƒ$¿ì sE. మత్తయి తన సువార్తను యూదుల కొరకు వ్రాసెను. ఇది పాత నిబంధనను క్రొత్త నిబంధనను కలిపేదిగా ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశము యేసు క్రీస్తు వాగ్ధానము చేయబడిన రక్షకునిగా , రాజ్యము స్థాపించ వచ్చిన రాజుగా అది ప్రభువైన యేసును చిత్రిస్తుంది. రాజ్యము అనే పదము 50సార్లు కనిపిస్తుంది, <ûeÚ“ sÈ«eTT nqT |Ÿ<ŠeTT 32 kÍsÁT¢ ¿£“|¾dŸTï+~. sÈ«eTT, HîsÁyûsÁTÎ nqT eTÖ\ |Ÿ<‘\T ‡ dŸTysÁïýË mÅ£”Øe>± ¿£“|¾kÍïsTT.
యూదులు వంశావళికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాబట్టి యేసు తన వంశావళి చొప్పున విధముగా యూదులకు రాజో నిరూపించటానికి మత్తయి అబ్రహాము వంశ వృక్షమును మరియు దావీదు వరకు వంశ వృక్షమును అందించుచున్నాడు.

మత్తయి సువార్త పైన "ఇదిగో నీ రాజు” (జెకర్యా 9:9) అని చదివితే బాగుంటుంది.

2. ఎద్దుముఖము  - మార్కు సువార్త
మార్కు తన సువార్తను అన్యులైన రోమీయులకు వ్రాసెను. అన్యజనులకు ఒక సేవకుని వంశావళి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు గనుక మార్కు తన సువార్తలో వీటిని పొందుపరచక, ఆయన ఒక సేవకుడిగా చేసిన అనేక కార్యముల గురించే ఎక్కువగా వ్రాసెను. మార్కు యేసును శ్రమించే ఎద్దుగా వర్ణిస్తున్నాడు. ఎద్దు పాత నిబంధనలో ప్రాముఖ్యమైన బలిపశువు. కాబట్టి మార్కు సువార్త లోయేసు శ్రమపడిన రక్షకుడిగాను బలులను నెరవేర్చిన సేవకుడిగాను  వర్ణించబడుచున్నాడు. అందుకే ఈ సువార్తలో యేసు బాల్యము గురించి మరియు కొండ మీద ప్రసంగము లాంటి వివరములు కనిపించవు.

మార్కు సువార్త పైన "ఇదిగో నా సేవకుడు" (యెషయా 42:1; జెకర్యా 3:8) అని చదివితే బాగుంటుంది.

3. మానవ ముఖము - లూకా సువార్త
లూకా తన సువార్తు గ్రీకువారికి వ్రాసెను. యేసు దేవుడైయుండి మనలను రక్షించటానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఒక మానవునిగా  లోకమునకు వచ్చాడు గనుక లూకా యేసును మనుష్య కుమారునిగా వర్ణించెను. ఆయన   లోకములో ఉన్నంత వరకు ఆయనపరిపూర్ణమైన మానవుడు’  అని రుజువు పరచుటకు లూకా యేసు వంశపు చెట్టును ఆదాము వరకు పొందుపరచెను.

లూకా సువార్త మీద " ఇదిగో మనుష్యుడు" ( యోహాను 19:5) అని చదివితే బాగుంటుంది.

4. పక్షిరాజు ముఖము -  యోహాను సువార్త

యోహాను తన సువార్తను, ప్రపంచములో సర్వ కాలములోని సర్వ ప్రజల కొరకు వ్రాసెను. nqT«\Å£” e+Xæe[ nedŸsÁeTT ýñ<ŠT >·qT¿£ jîTVŸäqT <‘““ bõ+<ŠT|ŸsÁ#áýñ<ŠT. jîTVŸäqT యేసును ఉన్నత స్థలములలో ఎగురు పక్షిరాజుతో పోల్చుతూ ఆయనను దేవుని కుమారుడిగా వర్ణించెను. యేసు దైవత్వము మీద మరియు ఆయనకు తండ్రితో ఆయనకున్న అనుబంధము మీద ఇతర సువార్తికుల కంటే యోహాను ఎక్కువగా వివరించెను.

యోహాను సువార్త మీద " ఇదిగో మీ దేవుడు" ( యెషయా 35:4)  అని చదివితే బాగుంటుంది.

2. ç|ŸÔá«¿£Œ>·T&†sÁeTT jîT¿£Ø <‘ÇsÁeTTýË >·\ 4 sÁ+>·T\T Å£L&ƒ 4 dŸTysÁï\qT dŸÖº+#áT#áTq•$.

   ‡ >·T&†sÁeTTýËq¿ì ç|Ÿyû¥+#áT³Å£” ÿ¹¿ <‘ÇsÁeTT ¿£\<ŠT. ‡<‘ÇsÁeTT dŸq•HsÁ, ú*sÁ+>·T, <óŠÖçeT esÁ’eTT, sÁ¿£ïesÁ’eTT nHû H\T>·T sÁ+>·T\Ôà ţL&q n+<ŠyîT®q <‘ÇsÁeTT (“sÁZeT 27: 16) ‡ <‘ÇsÁeTT MT<Š –q• H\T>·T sÁ+>·T\T H\T>·T dŸTysÁï\ýË jûTdŸT ç¿¡dŸTï J$ÔáeTTqT H\T>·T ¿ÃDeTTýË        e]’+#áT#áTq•$. n<ûý²>à #áÖ<‘ÝeTT.

1. <óŠÖçeTesÁ’eTT ` B““ }<‘sÁ+>·T n“ Å£L&† n+<ŠTsÁT. ú*sÁ+>·T sÁ¿£ïesÁ’eTT ¿£\T|ŸÚ³ e\q ‡ sÁ+>·T @sÁÎ&ƒTqT. ‡ sÁ+>·T sÈ]¿£eTTqT dŸÖº+#áT    qT (H«jáÖ~ó 8:26, jîÖVŸäqT 19:2). eTÔáïsTT dŸTysÁï jûTdŸTqT <‘M<ŠT sÈ]¿£ e+XøeTTqÅ£” #î+~qy&ƒT>± “sÁÖ|¾+#îqT ( eTÔáïsTT 1:1). €jáTq   |ŸÚqsÁTԐÆqT&îÕq ÔásÁTyÔá »|ŸsÁýË¿£eT+<ŠTqT uó„Ö$TMT<ŠqT dŸsÇ~ó¿±sÁeTT ‚jáT«‹&jáTTq•~µ (eTÔáïsTT 28:18) n“ #î™|ÎqT.

2. sÁ¿£ïesÁ’eTT ` ‚~ sÁ¿£ïeTT eT]jáTT ‹* nsÁÎDqT dŸÖº+#áTqT. jûTdŸT ç¿¡dŸTï »nHûÅ£”\Å£” ç|ŸÜ>± $#î#áq ç¿£jáT<óŠqeTT>± Ôáq çbÍDeTT ‚#áT̳ţ” e#îÌqT    µ n“ eÖsÁTÎ 10:45 $e]+#áT#áTq•~. ný²¹> eÖsÁTØ dŸTysÁï n+Ôá{ìýË n+<Š] ¿=sÁÅ£” çbÍDeTT ™|{ì¼q jîÖ™VAy deÅ£”“>± e]’+#áT#áTq•~

3. dŸq•HsÁ ` ‚~ Ôî\T|ŸÚ sÁ+>·T ¿£\~. Ôî\T|ŸÚ |Ÿ$çÔáÔáqT, úÜ“ dŸÖº+#áT#áTq•~ (ç|Ÿ¿£³q 19:8). \Ö¿± dŸTysÁïýË bõ+Ü |¾ý²ÔáT jûTdŸTqT –<ûÝ¥dŸÖï    »‡ eT|ŸÚwŸ§«“jáT+<ŠT H¹¿ @ HûsÁeTT ¿£q‹&ƒfñ<ŠTµ n“ #î™|ÎqT (\Ö¿± 23:4). ¿±‹{ì¼ Ôî\T|ŸÚ ýñ¿£ dŸq•HsÁ \Ö¿± dŸTysÁïqqT dŸÖºdŸTïqT•~.

4. ú*sÁ+>·T ` ú*sÁ+>·T uó²eeTT ç>·V¾²+#áT³Å£” ¿£wŸ¼yûT$T ¿±<ŠT. €¿±XøeTTyîÕ|ŸÚ #áÖ&ƒ+&, jûTdŸT ç¿¡dŸTï »|ŸsÁýË¿£eTTqT+& eºÌqy&ƒTµ n“jáTT              ( 1 ¿=sÁ+~ó 15:47) »eTV¾²eÖdŸÇsÁÖ|¾µ n“jáTT (2:8) |¾\Te&ƒT#áTH•&ƒT. jîTVŸäqT dŸTysÁïýË ÔÃeÖ jûTdŸTç¿¡dŸTïqT »H ç|Ÿuó„Ty H <ûyµ n“ |¾*#îqT   (jîTVŸäqT 20:28). jîTVŸäqT dŸTysÁï n+Ôá{ìýË jûTdŸTqT <ûeÚ“ Å£”eÖsÁT“>± ºçr¿£]+|Ÿ&îqT. >·qT¿£ ú*sÁ+>·T jîTVŸäqT dŸTysÁïqT dŸÖºdŸTïq•~.

jîT™V²CñØ\T #áÖºq JeÚ\T
>·T&†sÁ|ŸÚ <‘ÇsÁeTTýË –q• sÁ+>·T\T
ºçr¿£sÁD
d¾+VŸ²eTT
<óŠÖçeTesÁ’eTT
jûTdŸT ssE
m<ŠTÝ eTTKeTT
sÁ¿£ïesÁ’eTT
jûTdŸT deÅ£”&ƒT
|Ÿ¿ìŒsE eTTKeTT
ú*sÁ+>·T
jûTdŸT <îÕeÅ£”eÖsÁT&ƒT
eT“w¾ eTTKeTT
dŸq•HsÁT
|Ÿ]|ŸPsÁ’yîT®q eÖqeÚ&ƒT



#á<ŠTesÁT\ ¿=sÁÅ£” eTÔáïsTT, eÖsÁTØ, \Ö¿± eT]jáTT jîTVŸäqT dŸTysÁï eT<óŠ« –q• Ôû&†\T ¿=“•+{ì“ MT¿£+~+#áT#áTH•qT