నాలుగు సువార్తలు ఎందుకు?
వివరించుటకు ఎందుకు నాలుగు సువార్తలు వ్రాయబడినవని క్రైస్తవులు తరచుగా ఆశ్చర్యపోవుదురు.
ఇవి
నాలుగు రకములైన శ్రోతల కొరకు నాలుగు కోణములలో వ్రాయబడెను. నాలుగు సువార్తలు నాలుగు కోణములో వ్రాయుటకు 2 ¿±sÁDeTT\T ¿£\e HûqT Ôá\+#áT#áTHqT.
1.
యెహెజ్కేలుÅ£
eºÌq దేవుని సిహాసనము చుట్టూ ఉన్న నాలుగు జీవుల ముఖమునకు చెందిన దర్శనము
కారణం
కావచ్చు.
“ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము
వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖ ములు కలవు”
(యెహెజ్కేలు
1:10)
నాలుగు
జీవుల ముఖము, నాలుగు సువార్తలలో ఉన్న దేవుని నాలుగు వ్యక్తిత్వాలను సూచిస్తున్నవి. n$ @$T{Ë $|Ú\eTT>±
#áÖ<ÝeTT
1. సింహ ముఖము - మత్తయి సువార్త
d¾+V²eTT n&$¿ì sE. మత్తయి తన
సువార్తను యూదుల కొరకు వ్రాసెను. ఇది పాత నిబంధనను క్రొత్త నిబంధనను కలిపేదిగా ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశము యేసు క్రీస్తు వాగ్ధానము చేయబడిన రక్షకునిగా , రాజ్యము స్థాపించ వచ్చిన రాజుగా అది ప్రభువైన యేసును చిత్రిస్తుంది. రాజ్యము అనే పదము 50సార్లు కనిపిస్తుంది, <ûeÚ
sÈ«eTT nqT |<eTT 32 kÍsÁT¢ ¿£|¾dTï+~. sÈ«eTT, HîsÁyûsÁTÎ nqT eTÖ\ |<\T dTysÁïýË
mÅ£Øe>± ¿£|¾kÍïsTT.
యూదులు వంశావళికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాబట్టి యేసు తన వంశావళి చొప్పున ఏ విధముగా యూదులకు రాజో నిరూపించటానికి మత్తయి
అబ్రహాము వంశ వృక్షమును
మరియు దావీదు
వరకు వంశ వృక్షమును అందించుచున్నాడు.
మత్తయి
సువార్త పైన "ఇదిగో
నీ రాజు” (జెకర్యా 9:9) అని చదివితే బాగుంటుంది.
2. ఎద్దుముఖము - మార్కు
సువార్త
మార్కు
తన సువార్తను అన్యులైన రోమీయులకు వ్రాసెను. అన్యజనులకు ఒక సేవకుని వంశావళి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు గనుక మార్కు తన సువార్తలో
వీటిని పొందుపరచక, ఆయన ఒక సేవకుడిగా చేసిన అనేక కార్యముల
గురించే ఎక్కువగా వ్రాసెను. మార్కు యేసును శ్రమించే ఎద్దుగా వర్ణిస్తున్నాడు. ఎద్దు పాత నిబంధనలో ప్రాముఖ్యమైన బలిపశువు. కాబట్టి మార్కు సువార్త లోయేసు శ్రమపడిన రక్షకుడిగాను బలులను నెరవేర్చిన సేవకుడిగాను
వర్ణించబడుచున్నాడు. అందుకే ఈ సువార్తలో యేసు బాల్యము గురించి మరియు కొండ మీద
ప్రసంగము లాంటి వివరములు కనిపించవు.
మార్కు సువార్త పైన "ఇదిగో నా సేవకుడు" (యెషయా 42:1; జెకర్యా 3:8) అని చదివితే బాగుంటుంది.
3. మానవ ముఖము - లూకా సువార్త
లూకా తన సువార్తు గ్రీకువారికి వ్రాసెను. యేసు దేవుడైయుండి మనలను రక్షించటానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఒక మానవునిగా ఈ లోకమునకు వచ్చాడు గనుక లూకా యేసును మనుష్య కుమారునిగా వర్ణించెను. ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు ఆయన ‘ పరిపూర్ణమైన మానవుడు’ అని రుజువు పరచుటకు లూకా యేసు వంశపు చెట్టును ఆదాము వరకు పొందుపరచెను.
లూకా సువార్త మీద " ఇదిగో ఈ మనుష్యుడు" ( యోహాను
19:5) అని
చదివితే బాగుంటుంది.
4. పక్షిరాజు ముఖము - యోహాను సువార్త
యోహాను తన సువార్తను, ప్రపంచములో సర్వ కాలములోని సర్వ
ప్రజల కొరకు వ్రాసెను. nqT«\Å£
e+Xæe[ nedsÁeTT ýñ<T >·qT¿£ jîTVäqT < bõ+<T|sÁ#áýñ<T.
jîTVäqT యేసును ఉన్నత స్థలములలో ఎగురు పక్షిరాజుతో పోల్చుతూ ఆయనను దేవుని కుమారుడిగా వర్ణించెను. యేసు దైవత్వము మీద
మరియు ఆయనకు తండ్రితో ఆయనకున్న అనుబంధము మీద ఇతర సువార్తికుల కంటే
యోహాను ఎక్కువగా వివరించెను.
యోహాను సువార్త మీద " ఇదిగో మీ దేవుడు" ( యెషయా
35:4) అని చదివితే బాగుంటుంది.
2.
ç|Ôá«¿£>·T&sÁeTT jîT¿£Ø
<ÇsÁeTTýË >·\ 4 sÁ+>·T\T Å£L& 4 dTysÁï\qT dÖº+#áT#áTq$.
>·T&sÁeTTýËq¿ì ç|yû¥+#áT³Å£ ÿ¹¿ <ÇsÁeTT ¿£\<T. <ÇsÁeTT
dqHsÁ, ú*sÁ+>·T, <óÖçeT esÁeTT, sÁ¿£ïesÁeTT nHû H\T>·T
sÁ+>·T\Ôà ţL&q n+<yîT®q <ÇsÁeTT (sÁZeT 27: 16)
<ÇsÁeTT MT< q H\T>·T sÁ+>·T\T H\T>·T dTysÁï\ýË jûTdT
ç¿¡dTï J$ÔáeTTqT H\T>·T ¿ÃDeTTýË e]+#áT#áTq$. n<ûý²>Ã #áÖ<ÝeTT.
1. <óÖçeTesÁeTT
` B }<sÁ+>·T n Å£L& n+<TsÁT. ú*sÁ+>·T
sÁ¿£ïesÁeTT ¿£\T|Ú³ e\q sÁ+>·T @sÁÎ&TqT. sÁ+>·T sÈ]¿£eTTqT
dÖº+#áT qT
(H«jáÖ~ó 8:26, jîÖVäqT 19:2). eTÔáïsTT dTysÁï jûTdTqT <M<T sÈ]¿£ e+XøeTTqÅ£
#î+~qy&T>± sÁÖ|¾+#îqT ( eTÔáïsTT 1:1). jáTq |ÚqsÁTÔÆqT&îÕq ÔásÁTyÔá
»|sÁýË¿£eT+<TqT uóÖ$TMT<qT dsÇ~ó¿±sÁeTT jáT«&jáTTq~µ
(eTÔáïsTT 28:18) n #î|ÎqT.
2. sÁ¿£ïesÁeTT
` ~ sÁ¿£ïeTT eT]jáTT * nsÁÎDqT dÖº+#áTqT. jûTdT ç¿¡dTï »nHûÅ£\Å£
ç|Ü>± $#î#áq ç¿£jáT<óqeTT>± Ôáq çbÍDeTT #áT̳ţ e#îÌqT µ n eÖsÁTÎ 10:45 $e]+#áT#áTq~. ný²¹>
eÖsÁTØ dTysÁï n+Ôá{ìýË n+<] ¿=sÁÅ£ çbÍDeTT |{ì¼q jîÖVAy deÅ£>±
e]+#áT#áTq~
3. dqHsÁ
` ~ Ôî\T|Ú sÁ+>·T ¿£\~. Ôî\T|Ú |$çÔáÔáqT, úÜ dÖº+#áT#áTq~
(ç|¿£³q 19:8). \Ö¿± dTysÁïýË bõ+Ü |¾ý²ÔáT jûTdTqT <ûÝ¥dÖï »
eT|Úw§«jáT+<T H¹¿ @ HûsÁeTT ¿£q&fñ<Tµ n #î|ÎqT (\Ö¿±
23:4). ¿±{ì¼ Ôî\T|Ú ýñ¿£ dqHsÁ \Ö¿± dTysÁïqqT dÖºdTïqT~.
4.
ú*sÁ+>·T ` ú*sÁ+>·T uó²eeTT ç>·V¾²+#áT³Å£ ¿£w¼yûT$T
¿±<T. ¿±XøeTTyîÕ|Ú #áÖ&+&, jûTdT ç¿¡dTï »|sÁýË¿£eTTqT+&
eºÌqy&Tµ njáTT ( 1
¿=sÁ+~ó 15:47) »eTV¾²eÖdÇsÁÖ|¾µ njáTT (2:8) |¾\Te&T#áTH&T.
jîTVäqT dTysÁïýË ÔÃeÖ jûTdTç¿¡dTïqT »H ç|uóTy H <ûyµ n |¾*#îqT
(jîTVäqT 20:28). jîTVäqT dTysÁï n+Ôá{ìýË
jûTdTqT <ûeÚ Å£eÖsÁT>± ºçr¿£]+|&îqT. >·qT¿£ ú*sÁ+>·T
jîTVäqT dTysÁïqT dÖºdTïq~.
jîTV²CñØ\T
#áÖºq JeÚ\T
|
>·T&sÁ|Ú
<ÇsÁeTTýË q sÁ+>·T\T
|
ºçr¿£sÁD
|
d¾+V²eTT
|
<óÖçeTesÁeTT
|
jûTdT ssE
|
m<TÝ eTTKeTT
|
sÁ¿£ïesÁeTT
|
jûTdT deÅ£&T
|
|¿ìsE eTTKeTT
|
ú*sÁ+>·T
|
jûTdT <îÕeÅ£eÖsÁT&T
|
eTw¾ eTTKeTT
|
dqHsÁT
|
|]|PsÁyîT®q eÖqeÚ&T
|
No comments:
Post a Comment